News

రేపటి నుంచి రూ.50 నోట్లు
రూ. 500, 1000 నోట్లు రద్దు సందర్భంగా ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఏటీఎంలలో రేపటి నుంచి రూ.50 నోట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీ‌ఐ ప్రకటించింది. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ రూ. 500, 1000 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.